Chiranjeevi: మెగాస్టార్ ను కలిసిన సాయి రాజేష్.. స్పెషల్ ఫొటోస్ షేర్ చేసిన డైరెక్టర్
టాలీవుడ్ డైరెక్టర్ సాయి రాజేష్ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఇటీవల జరిగిన తెలుగు సినీ దర్శకుల సంఘం ఎన్నికల్లో సాయి రాజేష్- వీయెన్ ఆదిత్య ప్యానెల్ విజయం సాధించింది. ఈ మేరకు విజయం సాధించిన ప్యానెల్ సభ్యులను మెగాస్టార్ చిరంజీవి కలిశారు. ఆ విషయాన్ని సాయి రాజేష్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
- V Santhosh Kumar
- Published On : March 18, 2026 / 07:38 AM IST
