Disha Patani – Mouni Roy : థాయిలాండ్ బీచ్‌లో బాలీవుడ్ భామల అందాలు..

బాలీవుడ్ బెస్ట్ ఫ్రెండ్స్ దిశా పటాని, మౌని రాయ్.. ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసి వెళ్తూ సందడి చేస్తుంటారు. తాజాగా ఈ ఇద్దరు థాయిలాండ్ వెకేషన్ కి వెళ్లగా.. అక్కడ బికినీస్ లో అందాల ఆరబోస్తున్న పిక్స్ ని తమ తమ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13