Dishani Chakraborty : అమెరికన్ తో నిశ్చితార్థం చేసుకున్న స్టార్ హీరో కూతురు.. ఫొటోలు..

బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తి కూతురు దిశాని చక్రవర్తి తాజాగా అమెరికన్ సినిమాటోగ్రాఫర్ మిల్స్ మాంట్ జరీస్ ని నిశ్చితార్థం చేసుకుంది. కాలిఫోర్నియాలో ఓ బీచ్ పక్కనే ఉన్న కొండ మీద ఈ ఇద్దరే ఎంగేజ్మెంట్ వేడుకను సెలబ్రేట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ ఫోటోలను దిశాని సోషల్ మీడియాలో పంచుకుంది. దిశాని అమెరికాలో నివాసం ఉంటూ అక్కడ హాలీవుడ్ లో నటిగా ప్రయత్నాలు చేస్తుంది.

  • Published on- June 16, 2026 / 03:28 PM IST
1/5
2/5
3/5
4/5
5/5
Dishani Chakraborty