Divi : దీపావళి స్పెషల్.. దీపం పెడుతూ చీరకట్టులో దివి ఫొటోలు..
బిగ్ బాస్ ఫేమ్, నటి దివి దీపావళి సందర్భంగా చీరకట్టులో అందంగా అలరిస్తూ కృష్ణుడి దగ్గర దీపం పెడుతూ దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published on- November 8, 2026 / 11:10 AM IST
Divi
