Divi : ఆరెంజ్ ఆర్మీ.. SRHకి సపోర్ట్ చేస్తూ.. స్టేడియంలో సందడి చేసిన నటి దివి.. ఫొటోలు..
నటి దివి నేడు హైదరాబాద్ లో జరిగిన SRH వర్సెస్ KKR మ్యాచ్ లో హోమ్ టీమ్ హైదరాబాద్ కి సపోర్ట్ చేస్తూ SRH టీ షర్ట్ వేసుకొని స్టేడియంలో ఫ్రెండ్స్ తో కలిసి సందడి చేసింది. స్టేడియంలో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published on- May 3, 2026 / 10:40 PM IST
Divi
