Divi : ‘లాస్ వేగస్’లో ఎంజాయ్ చేస్తున్న దివి.. ఫొటోలు..
బిగ్ బాస్ ఫేమ్, నటి దివి (Divi) ఇటీవల అమెరికాకు వెళ్ళింది. అక్కడ లాస్ వేగస్ లో ఎంజాయ్ చేస్తూ దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో తాజాగా పోస్ట్ చేసింది.
- Saketh U
- Updated on- August 31, 2026 / 03:01 PM IST
Divi Enjoying Vacation In Las Vegas
