Doctor Babu : మంచు కొండ‌ల్లో డాక్ట‌ర్ బాబు, మంజుల ప్రేమ గీతం.. ఫోటోలు వైర‌ల్..

డాక్ట‌ర్ బాబు (Doctor Babu ) అలియాస్ నిరుప‌మ్‌, అత‌డి భార్య మంజుల ఓ ఆల్బ‌బ్ సాంగ్‌ను చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా అవి వైర‌ల్ అవుతున్నాయి.

1/6
2/6
3/6
4/6
5/6
6/6