Doctor babu : డాక్టర్ బాబు పెళ్లి రోజు.. స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన మంజుల
డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ (Doctor babu), మంజుల పెళ్లి రోజు నేడు (అక్టోబర్ 3). ఈ నేపథ్యంలో "ధర్మే చ, అర్థే చ, కామే చ, మోక్షే చ నాతిచరామి" — ఈ రోజు మనం కలిసి ఆ ప్రమాణం చేసుకున్నాము. నా హృదయాన్ని దొచుకుని, ప్రతిరోజూ నా ముఖంలో చిరునవ్వులు పూయిస్తున్న నీపై, మునుపెన్నడూ లేనంతగా ప్రేమని కురిపిస్తున్నాను. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు, నా ప్రియతమా! అంటూ మంజుల స్పెషల్ ఫోటోలను షేర్ చేసింది.
- Thota Vamshi Kumar
- Published on- October 3, 2026 / 10:26 AM IST
