Manjula Paritala : జలకన్యగా డాక్టర్ బాబు భార్య.. మంజుల ఫోటోలు వైరల్..
డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ భార్య మంజుల (Manjula Paritala) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె జలకన్య గెటప్‌లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Updated on- July 30, 2026 / 11:50 AM IST
