Manjula : డాక్టర్ బాబు భార్య.. మంజుల వరలక్ష్మీ వ్రతం ఫోటోలు..
డాక్టర్ బాబు అలియాస్ నిరూపమ్ భార్య నటి మంజుల (Manjula) వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను మా ఇంటి అమ్మవారు అంటూ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.
- Thota Vamshi Kumar
- Published on- August 28, 2026 / 10:21 AM IST
