Saniya Fathima : కొత్త కృష్.. ఈ మలయాళ భామ ఎవరో తెలుసా..? ఆ సినిమా క్లైమాక్స్‌లో అదరగొట్టి..

అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చిన విద్య జయచంద్రన్ ని ఎవరా అని వెతికేస్తున్నారు.(Saniya Fathima)

  • Published on- June 13, 2026 / 05:21 PM IST
1/14
కొత్త కృష్.. ఈ మలయాళ భామ ఎవరో తెలుసా..? ఆ సినిమా క్లైమాక్స్‌లో అదరగొట్టి..
2/14
సినిమాలతో అప్పుడప్పుడు ఎవరో ఒక నటి సడెన్ గా తమ పర్ఫార్మెన్స్, తమ పాత్రలతో వైరల్ అవుతూ ఉంటారు. తాజాగా మలయాళీ భామ సానియా ఫాతిమా వైరల్ అయి నెటిజన్లకు కొత్త క్రష్ గా మారింది.
3/14
మలయాళీ మోడల్ అయిన సానియా ఫాతిమా ఇటీవల దృఢం సినిమాతో మలయాళీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. థియేటర్స్ నుంచి తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది.
4/14
ఈ సినిమాలో సానియా విద్య జయచంద్రన్ అనే ఓ కానిస్టేబుల్ పాత్ర పోషించింది.
5/14
ఈ సినిమాలో సానియా పాత్ర SI మీద మనసు పడి మొదట అంతా క్యూట్ గా కనిపించి క్లైమాక్స్ లో ఎవరూ ఊహించని ట్విస్ట్ తో అందరికి షాక్ ఇచ్చింది.
6/14
ఈ క్లైమాక్స్ తో ప్రేక్షకులు ఫిదా అయిపోయి అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చిన విద్య జయచంద్రన్ ని ఎవరా అని వెతికేస్తున్నారు.
7/14
ఇప్పటికే మలయాళం నుంచి అనేకమంది హీరోయిన్స్ రాగా ఇప్పుడు సానియా ఫాతిమా అనే మరో మలయాళీ భామ ఈ దృఢం సినిమాతో వైరల్ అవుతుంది.
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14
Saniya Fathima