Anshu reddy : ఈ చిత్రం చూశారా? ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నటి అన్షురెడ్డి ఫోటోలు వైరల్..
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నటి అన్షురెడ్డి (Anshu reddy) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె చీర కట్టులో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ చిత్రం చూశారా? అంటూ వాటికి క్యాప్షన్ ఇచ్చింది.
- Thota Vamshi Kumar
- Published on- October 12, 2026 / 09:23 PM IST
