Ee Nagaraniki Emaindi : ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ షూట్.. థాయిలాండ్ లో ఎంజాయ్ చేస్తున్న మూవీ టీమ్..
ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ షూటింగ్ ప్రస్తుతం థాయిలాండ్ లో జరుగుతుంది. ఓ పక్క షూట్ చేస్తూనే మరో పక్క మూవీ టీమ్ వెకేషన్ లా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాలో నటిస్తున్న అనీషా అంబ్రోస్ థాయిలాండ్ లో ఈ నగరానికి ఏమైంది మూవీ టీమ్ ఎంజాయ్ చేస్తున్న పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో తరుణ్ భాస్కర్, విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, అనీషా అంబ్రోస్, శివాత్మిక, మాగంటి గోపినాథ్.. పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు ఉన్నారు.
- Saketh U
- Published on- April 30, 2026 / 05:36 PM IST
Ee Nagaraniki Emaindi
