Eesha Rebba : పద్దతిగా పంజాబీలో ఈషారెబ్బా..

నటి ఈషారెబ్బ తెలుగులో ఎక్కువ అవకాశాలు రాకపోవడంతో తమిళ్, మలయాళంలో సినిమా అవకాశాలు తెచ్చుకుంటుంది. తాజాగా తన కొత్త తమిళ్ సినిమా ఓపెనింగ్ లో ఇలా పద్దతిగా పంజాబీ డ్రెస్ లో అలరించింది.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

ట్రెండింగ్ వార్తలు