Esther Anil : న‌టి ఎస్తర్ అనిల్ ఆగ‌స్టు జ్ఞాప‌కాలు.. ఫోటోలు వైర‌ల్‌

న‌టి ఎస్త‌ర్ అనిల్ (Esther Anil ) ఆగ‌స్టు నెల జ్ఞాప‌కాలు అంటూ సోష‌ల్ మీడియాలో కొన్ని ఫోటోల‌ను షేర్ చేసింది. 'పుట్టినరోజులు, ఓనం, పని, అలాగే ఎన్నో ప్రయాణాలతో ఎంత అద్భుతంగా సాగింది ఈ నెల‌. అందుక‌నే ఈ ఆగ‌స్టు నెల అప్పుడే అయిపోకూడ‌ద‌ని అనిపిస్తోంది. నా స‌మ‌యాన్ని ప్ర‌త్యేకంగా మార్చిన వారి అంద‌రిని ఎంతో మిస్ అవుతున్నాను. వారితో షూట్ చేసిన జ్ఞాప‌కాలు ఇవే.' అంటూ రాసుకొచ్చింది.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10