KCR : ప్రజల ముందుకు వచ్చిన కేసీఆర్.. జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభ ఫొటోలు..
జగిత్యాలలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ భారీగా జరిగింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాన్నాళ్ల తర్వాత ప్రజల ముందుకు వచ్చి మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
- Saketh U
- Published on- April 21, 2026 / 07:51 AM IST
KCR
