Kavya Kalyanram : గోవాలో చిల్ అవుతున్న బలగం భామ.. సెల్ఫీలు పోస్ట్ చేసిన కావ్య కళ్యాణ్ రామ్..
Kavya Kalyanram: మసూద, బలగం సినిమాలతో హిట్స్ అందుకున్న తెలుగు హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ తాజాగా గోవాకు వెకేషన్ కి వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తూ దిగిన పలు సెల్ఫీలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.








Balagam Kavya Kalyanram Goa Vacation
