10TV Global Footprints Coffee Table Book : 10టీవీ గ్లోబల్ ఫుట్ ఫ్రింట్స్ కాఫీ టేబుల్ బుక్ అందుకున్న అతి మహారథులు వీళ్లే.. ఫొటోలు

10TV Global Footprints : తెలుగు రాష్ట్రాల ప్రతిభకు అంతర్జాతీయ వేదికగా నిలిచిన (10TV Global Footprints – Export Champions of Telugu States) కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రపంచ మార్కెట్లలో తెలుగు రాష్ట్రాల నుంచి తమ ఉత్పత్తులు, సేవలతో ప్రత్యేక గుర్తింపు సాధిస్తూ ఎగుమతుల రంగంలో విశేష విజయాలు అందుకుంటున్న పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, సంస్థల ప్రతినిధులను ఈ కార్యక్రమం ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. ఎగుమతుల ద్వారా తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటుతున్న ప్రముఖుల కృషి, విజయగాథలను గుర్తిస్తూ వారి ప్రస్థానాన్ని స్ఫూర్తిదాయకంగా ప్రతిబింబించే 10టీవీ గ్లోబల్ ఫుట్ ఫ్రింట్స్ కాఫీ టేబుల్ బుక్ ను ఈ సందర్భంగా ఆవిష్కరించి అందజేశారు. ఎవరెవరూ అందుకున్నారంటే?

1/18
ఎగుమతుల ద్వారా తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటుతున్న ప్రముఖుల కృషి, విజయగాథలను గుర్తిస్తూ వారి ప్రస్థానాన్ని స్ఫూర్తిదాయకంగా ప్రతిబింబించే 10టీవీ గ్లోబల్ ఫుట్ ఫ్రింట్స్ కాఫీ టేబుల్ బుక్ ను ఈ సందర్భంగా ఆవిష్కరించి అందజేశారు. ఎవరెవరూ అందుకున్నారంటే?
2/18
రాశిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ : వినయ్, రిప్రజెంటేటివ్
3/18
సుభాన్ బేకరీ : సయ్యద్ ఇర్ఫాన్ : చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్
4/18
మెడికవర్ హాస్పిటల్స్ : డాక్టర్ ఎ. శరత్ రెడ్డి : ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
5/18
ఏటీఎన్ గ్లోబల్ నెట్‌వర్క్స్ : వి. ప్రకాశ్ : డైరెక్టర్, గీతా వాణి అంగర : కో-ఫౌండర్
6/18
స్పెల్‌డిగ్స్ : వెంకట్ సుంకవల్లి : డైరెక్టర్
7/18
ఇండ్-టెక్ సర్వీసెస్ : సోరూశ్ ఫనయిన్ : చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
8/18
మైత్రి డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ : డాక్టర్ నాగరాజు చకిలం : డైరెక్టర్
9/18
ఎస్.పి. సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్ : ఎస్. పుల్లా రెడ్డి : చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ఎస్.పి. గ్రూప్
10/18
థర్మో కేబుల్స్ లిమిటెడ్ : రాందాస్ వి. గైక్వాడ్ : సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఎక్స్‌పోర్ట్ మార్కెటింగ్
11/18
వింధ్య గోల్డ్ : గ్రూపు ఆఫ్ కంపెనీ నుంచి ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అంజన్ ప్రసాద్ చెల్ల
12/18
మ్యాక్ క్లీన్ ఎయిర్ సిస్టమ్స్ : మదన్ బెనర్జీ అరెకపూడి : మేనేజింగ్ డైరెక్టర్
13/18
రక్షిత్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ : సిహెచ్. ఎ.పి. రామేశ్వరరావు : చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్
14/18
ఫుల్లెర్‌టోన్ మైన్‌కెమ్ : ప్రకాశ్ ఖండేల్వాల్ : ఫౌండర్, రాజీవ్ ఖండేల్వాల్ : మేనేజింగ్ డైరెక్టర్
15/18
వింటేజ్ కాఫీ : తాటి బాలకృష్ణ : చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, వింటేజ్ కాఫీ అండ్ బేవరేజెస్ లిమిటెడ్
16/18
అరబిందో ఫార్మా లిమిటెడ్ : వరుణ్ మల్లి : ఇన్వెస్టర్ రిలేషన్స్ అండ్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ హెడ్
17/18
కాఫీ టేబుల్‌ బుక్‌ గ్రాండ్‌ లాంచింగ్‌ కార్యక్రమం..
18/18
నటి కామాక్షి భాస్కర్ల .. కాఫీ టేబుల్‌ బుక్‌ అందజేత