Express Hari : కుక్కే సుబ్రమణ్య దేవాలయంలో ఎక్స్‌ప్రెస్ హరి.. ఫోటోలు వైరల్..
కుక్కే సుబ్రమణ్య దేవాలయాన్ని ఎక్స్‌ప్రెస్ హరి (Express Hari) దర్శించుకున్నాడు. ఈ విజయదశమి పర్వదినాన దక్షిణ కర్ణాటకలో వెలిసిన కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దర్శన భాగ్యం కలగడం ఎంతో ఆనందం. ఈ విజయదశమి రోజు అవరోధాలను అధిగమించే ఆశీర్వాదాలు కలగాలని కోరుకుంటూ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అంటూ ఫోటోలను షేర్ చేసి రాసుకొచ్చాడు.
- Thota Vamshi Kumar
- Published on- October 20, 2026 / 10:58 AM IST
