Faria Abdullah : అల‌నాటి హీరోయిన్ల‌లాగా.. పెద్ద బొట్టు, కాట‌న్ శారీలో ఫ‌రియా అబ్దుల్లా..

హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) బ్లాక్ అండ్ వైట్‌లో ఫోటోల‌ను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఫ‌రియా అల‌నాటి హీరోయిన్ల లాగా పెద్ద బొట్టు, కాట‌న్ శారీతో ఎంతో అందంగా క‌నిపిస్తోంది.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7