Faria Abdullah : సైమా అవార్డ్స్ లో ఫ‌రియా అబ్దుల్లా డ్యాన్స్‌.. ఫోటోలు వైర‌ల్‌..

బెంగ‌ళూరులోని కోరమంగళ ఇండోర్ స్టేడియంలో సైమా అవార్డ్స్ 2026 వేడుక ఘ‌నంగా జ‌రుగుతోంది. ఈ వేడుక‌లో న‌టి ఫ‌రియా అబ్దుల్లా (Faria Abdullah) త‌న డ్యాన్స్‌తో ఆక‌ట్టుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

1/6
2/6
3/6
4/6
5/6
6/6