Flipkart Big Billion Days Sale : కొంటే ఆపిల్ ఐఫోన్ కొనాల్సిందే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఐఫోన్ 16 సిరీస్ మోడళ్లపై ఖతర్నాక్ డిస్కౌంట్లు..!

Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025 సేల్‌ సందర్భంగా ఆపిల్ ఐఫోన్‌లపై అదిరిపోయే డీల్స్, మరెన్నో డిస్కౌంట్లను పొందవచ్చు.

1/7
Flipkart Big Billion Days Sale : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025 సేల్ సెప్టెంబర్ 23న ప్రారంభం కానుంది. ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ రూ. 42,901 భారీ తగ్గింపుతో లభించనుంది. ఐఫోన్ 16 ధర రూ. 17,900 కన్నా తగ్గనుంది.
2/7
అలాగే, ఐఫోన్ 15, ఐఫోన్ 14 ఇతర పాత మోడళ్లు కూడా భారీ తగ్గింపు పొందనున్నాయి. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ భారీ డిస్కౌంట్లతో ఉండనున్నాయి. ప్రస్తుతం ఈ ఆపిల్ ఐఫోన్లను సేల్ లైవ్ అయ్యాక తగ్గింపు ధరకే పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బీబీడీ సేల్‌లో ఐఫోన్‌లపై ఆకర్షణీయమైన డీల్స్, డిస్కౌంట్లను ఓసారి పరిశీలిద్దాం..
3/7
ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ డీల్ : గత ఏడాదిలో రూ.1,44,900 ధరకు ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ లాంచ్ అయింది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో రూ.89,999 తగ్గింపు ధరకు లభించనుంది.
4/7
ఈ ఆఫర్‌లో ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై రూ.5వేలు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ రూ.54,901 తగ్గింపు ధరకు ఇంటికి తెచ్చుకోవచ్చు.
5/7
ఐఫోన్ 16 ప్రో డీల్ : ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్ 16 ప్రో రూ.69,999కి లభ్యం కానుంది. బేస్ 128GB మోడల్ ధర రూ.1,19,900కి లాంచ్ కాగా ఐఫోన్ 16 ధర రూ.49,901 తగ్గింపు పొందవచ్చు.
6/7
ఐఫోన్ 16 : ఆపిల్ ఐఫోన్ 16 ధర రూ.17,901కు తగ్గనుంది. ఈ ఐఫోన్ 16 అసలు ధర రూ.69,900 ఉండగా సేల్ సందర్భంగా తగ్గింపుతో కేవలం రూ.51,999కు కొనుగోలు చేయొచ్చు.
7/7
ఐఫోన్ 14 : ఆపిల్ ఐఫోన్ 14 ధర రూ.39,901 తగ్గింపుతో పొందవచ్చు. రూ.2వేలు బ్యాంక్ ఆఫర్ కూడా పొందవచ్చు. ఈ ఐఫోన్ 14 అసలు ధర రూ.79,900 ఉండగా ఈ సేల్ సమయంలో కేవలం రూ.39,999కే సొంతం చేసుకోవచ్చు.