Manasa Varanasi: చీరకట్టులో మాజీ మిస్ ఇండియా.. మానస వారణాసి అందానికి నెటిజన్స్ ఫిదా.. ఫొటోలు

మాజీ మిస్ ఇండియా మానస వారణాసి (Manasa Varanasi)సాంప్రదాయ చీరకట్టులో మెరిసిపోతూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ క్లాస్ లుక్‌లో ఆమె చూపించిన రాయల్ అండ్ ఎలిగెంట్ అందానికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ అందమైన ఫోటోలపై లైకుల వర్షం కురుస్తోంది.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8