FIFA World Cup: ఫైనల్‌కు చేరిన ఫ్రాన్స్.. సంబురాలు చేసుకున్న అభిమానులు (ఫొటో గ్యాలరీ)

FIFA World Cup: ఫిఫా వరల్డ్ కప్ సెమిఫైనల్ రెండో మ్యాచ్ లో బుధవారం రాత్రి ఫ్రాన్స్, మొరాకో జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 2-0తో మొరాకోపై విజయం సాధించింది. దీంతో స్టేడియంలో, ఫ్రాన్స్ లోనూ ఆ దేశ అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. బాణాసంచా పేలుస్తూ సంబురాలు చేసుకున్నారు. ఇక గ్రౌండ్ లో మ్యాచ్ ను వీక్షించేందుకు వచ్చిన ఫ్రాన్స్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. విజయం అనంతరం డ్రెసింగ్ రూంలో ఫ్రాన్స్ క్రీడాకారులు సంబరాల్లో మునిగితేలారు.

1/27
2/27
3/27
4/27
5/27
6/27
7/27
8/27
9/27
10/27
11/27
12/27
13/27
14/27
15/27
16/27
17/27
18/27
19/27
20/27
21/27
22/27
23/27
24/27
25/27
26/27
27/27

ట్రెండింగ్ వార్తలు