Telugu » Photo-gallery » Ganesh Chaturthi Selfie Contest Here Your Best Clicks Ve
Selfie with Ganesha: వినాయక చవితి స్పెషల్.. సెల్ఫీ విత్ గణేశా..
Selfie with Ganesha: ఈ వినాయక చవితి పండుగను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు 10టీవీ మీకో అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. "సెల్ఫీ విత్ గణేశా"లో మీ ఫొటో పంపితే 10టీవీలో ప్రసారం అవుతుంది. అదృష్టవంతులైన వారు లక్కీ డ్రా ద్వారా స్పెషల్ గిఫ్ట్స్ గెలుచుకుంటారు. వెంటనే మీ గణేశుడితో దిగిన సెల్ఫీని వాట్సాప్ నంబర్ 84980 33333కి పంపండి. పేరు, చిరునామా తప్పనిసరిగా జతచేయండి.