Garividi Lakshmi : రియల్ ‘గరివిడి లక్ష్మి’ని చూశారా..? గరివిడి లక్ష్మి సక్సెస్ మీట్లో సందడి..
ఉత్తరాంధ్రని తన బుర్రకథలతో ఊపేసిన గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన గరివిడి లక్ష్మి సినిమా నేడు రిలీజ్ అయి ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ సినిమా సక్సెస్ మీట్ లో ఇప్పటివరకు మీడియాకు దూరంగా ఉన్న గరివిడి లక్ష్మి హాజరైంది.
- Saketh U
- Published on- October 17, 2026 / 09:26 PM IST
Garividi Lakshmi Success Meet
