Telugu » Photo-gallery » Gautami Photo Shoot In Anni Manchi Shakunamule Movie Promotions
Gautami : ఒకప్పటి స్టార్ హీరోయిన్ గౌతమి.. ఇప్పుడు ఎలా ఉందో చూడండి..
ఒకప్పటి హీరోయిన్ గౌతమి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తుంది. తాజాగా నందిని రెడ్డి దర్శకత్వంలో అన్నీ మంచి శకునములే సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా అలరించింది సీనియర్ నటి గౌతమి.