Getup Srinu : గెటప్ శ్రీను కొడుకుని చూశారా..? ఫ్యామిలీతో వినాయక చవితి సెలబ్రేషన్స్.. ఫొటోలు..
నేడు వినాయక చవితి సందర్భంగా జబర్దస్త్ ఫేమ్, కమెడియన్ గెటప్ శ్రీను (Getup Srinu) తన భార్య సుజాత, కొడుకు హేమాన్ష్ కార్తికేయన్ లతో కలిసి వినాయక విగ్రహంతో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
- Saketh U
- Updated on- September 15, 2026 / 06:20 PM IST
Getup Srinu Vinayaka Chavithi With Family
