Getup Srinu : ఉగాది స్పెషల్.. భార్యతో జబర్దస్త్ గెటప్ శ్రీను క్యూట్ ఫొటోలు..
ఉగాది సందర్భంగా పండగ పూట జబర్దస్త్ ఫేమ్, నటుడు గెటప్ శ్రీను తన భార్య సుజాతతో కలిసి దిగిన క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
- Saketh U
- Published On : March 20, 2026 / 07:47 AM IST
Getup Srinu
