Akriti Agarwal : గర్ల్ ఫ్రెండ్ ఆకృతి అగర్వాల్ బర్త్ డే.. స్పెషల్ ఫోటోలను షేర్ చేసిన క్రికెటర్ పృథ్వీ షా..
గర్ల్‌ఫ్రెండ్ ఆకృతి అగర్వాల్ (Akriti Agarwal)పుట్టిన రోజు (మే 2) సందర్భంగా సోషల్ మీడియాలో ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ ఫోటోలను షేర్ చేశాడు టీమ్ఇండియా క్రికెటర్ పృథ్వీ షా.
- Thota Vamshi Kumar
- Updated on- May 4, 2026 / 08:43 AM IST
