స్టార్ బ్యూటీ సమంత(Samantha) గ్లామర్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఏ అవుట్ ఫిట్ లో అయిన గ్లామర్ గా కనిపించడం ఆమెకు అలవాటే. తాజాగా ఈ బ్యూటీ సిల్వర్ కలర్ శారీలో కనిపించింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.