ఈషా రెబ్బా(Eesha Rebba) ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ట్రీ రోజెస్. తాజాగా ఈ బ్యూటీ వైట్ డ్రెస్ లో చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎంతో క్యూట్ గా ఉన్న ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.