Gold Silver Prices Today : గోల్డ్ దూకుడు.. మూడు రోజుల్లో ఊహించని స్థాయిలో ధరల పెరుగుదల.. కారణాలివే.. ఏపీ, తెలంగాణలో తులం ఎంతంటే?

Gold Silver Prices Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి వాటి ధరలు షాక్‌లమీద షాక్‌లు ఇస్తున్నాయి.

1/6
Gold Silver Prices Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి ధరలు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాయి. గడిచిన మూడు రోజులుగా గోల్డ్ రేటు భారీగా పెరుగుతూ వస్తోంది.
2/6
బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.270 పెరిగింది. 22 క్యారెట్ల బంగారంపై రూ. 250 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై రూ.21డాలర్లు పెరగ్గా.. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 3,952 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు.. వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.
3/6
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,39,910 వద్ద కొనసాగుతుండగా.. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,28,250 వద్ద కొనసాగుతోంది.
4/6
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,40,060 కాగా.. 22క్యారట్ల బంగారం ధర రూ.1,28,400 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,39,910కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,28,250 వద్ద కొనసాగుతోంది.
5/6

6/6
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు.