Google Pixel 9a : వారెవ్వా.. ఈ పిక్సెల్ ఫోన్ మరి ఇంత తక్కువా.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

Google Pixel 9a : గూగుల్ పిక్సెల్ 9ఎ ఫోన్ భారీ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. అమెజాన్ లో కొన్నారంటే రూ. 7వేలు తగ్గింపు పొందవచ్చు. ఈ అద్భుతమైన డీల్ ఎలా సొంతం చేసుకోవాలంటే?

1/7
Google Pixel 9a : పిక్సెల్ ఫ్యాన్స్ కోసం అద్భుతమైన ఆఫర్.. కొత్త పిక్సెల్ ఫోన్ కొనాలని చూస్తుంటే మాత్రం ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.. గూగుల్ పిక్సెల్ 9ఎ ఇప్పుడు అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 49,999 ఉండగా ప్రస్తుతం డిస్కౌంట్ ధరకే మీ బడ్జెట్ ధరలోనే లభిస్తోంది. గూగుల్ టెన్సర్ జీ4 చిప్ సెట్ అత్యంత ఆకర్షణగా చెప్పొచ్చు.
2/7
బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ కూడా ఉంది. నో కాస్ట్ ఈఎంఐ ద్వారా ఈ పిక్సెల్ ఫోన్ ఇంటికి తెచ్చుకోవచ్చు. మీ దగ్గర పాత ఫోన్ ఉంటే ఎక్స్ఛేంజ్ కూడా చేసుకోవచ్చు. దాంతో ఎక్కువ డబ్బులు సేవ్ అవుతాయి. అయితే, మీ పాత వర్కింగ్ కండిషన్, మోడల్ బట్టి రీసేల్ వాల్యూ ఉంటుంది. ప్రస్తుతం పిక్సెల్ 9ఎపై ఆఫర్ లిమిటెడ్ ఆఫర్ మాత్రమే.. అతి త్వరలో డీల్ ముగియనుంది. తక్కువ ధరలో మంచి ఫోన్ కొనాలనుకుంటే ఈ అమెజాన్ డీల్ వదులుకోవద్దు.
3/7
గూగుల్ అసలు ధర రూ. 49,999 ఉండగా అమెజాన్ కేవలం రూ. 42,600కు మాత్రమే అందిస్తోంది. అంటే.. నేరుగా రూ. 7,399 తగ్గింపు అందిస్తోంది. మీ దగ్గర HSBC బ్యాంకు క్రెడిట్ కార్డు ఉండి ఈఎంఐతో ఈ పిక్సెల్ ఫోన్ తీసుకుంటే రూ. 3వేలు అదనంగా డిస్కౌంట్ పొందవచ్చు.
4/7
నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి. జస్ట్ నెలకు రూ. 1,498 కడితే చాలు.. పిక్సెల్ 9ఎ ఫోన్ మీ సొంతం అవుతుంది. మొత్తం మీద మీ పాత ఫోన్ తో ఎక్స్చేంజ్ చేసుకుంటే అసలు ధర నుంచి రూ. 36,100కు తగ్గుతుంది.
5/7
ఈ పిక్సెల్ ఫోన్ కొనాలా? వద్దా? అంటే.. ఇందులో 6.3 అంగుళాల అమోల్డ్ డిస్ ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా అందిస్తుంది. బయటకు వెళ్లినప్పుడు ఎక్కువ లైటింగ్ పడినా కూడా డిస్ ప్లే క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో 2700 నిట్స్ బ్రైట్ నెస్ కూడా అందిస్తుంది.
6/7
హుడ్ కింద గూగుల్ టెన్సర్ జీ4 చిప్ సెట్ అందిస్తుంది. 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే 5,100mAh బ్యాటరీతో వస్తుంది. కెమెరా విషయానికి వస్తే.. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది.
7/7
48ఎంపీ ప్రైమరీ కెమెరా, 13ఎంపీ అల్ట్రావైట్ లెన్స్ కూడా అందిస్తుంది. సెల్ఫీల కోసం 13ఎంపీ కెమెరా కూడా ఫ్రంట్ సైడ్ ఉంది. ఫైనల్ గా తక్కువ ధరలో మంచి మిడ్ రేంజ్ ఫోన్ కోసం చూస్తున్న పిక్సెల్ అభిమానులకు అద్భుతమైన డీల్ అని చెప్పొచ్చు..