Annapurna College of Film and Media : అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాలో స్నాతకోత్సవం.. ఫోటోలు..
అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాలో (Annapurna College of Film and Media) స్నాతకోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చైర్మన్ అక్కినేని నాగార్జున, ముఖ్య అతిథిగా ఎం. ఎం. కీరవాణి విచ్చేసి, పట్టభద్రులైన విద్యార్థులకు స్నాతకోత్సవ పత్రాలను అందజేశారు.
- Thota Vamshi Kumar
- Updated on- July 14, 2026 / 06:39 PM IST
