అనంత్ అంబానీ వివాహ వేడుకకు వచ్చిన అతిరథ మహారథులు
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకకు అతిరథ మహారథులు విచ్చేశారు. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సందడి చేశారు.
- T Venkateshwarlu
- Published On : July 13, 2024 / 07:05 PM IST
