Hansika Motwani: పొట్టి డ్రెస్సులో హాట్ పోజులు ఇస్తోన్న హన్సిక
అందాల భామ హన్సిక మోత్వానీ ఇటీవల పెళ్లి చేసుకున్న తరువాత ఆమె సినిమాల్లో కనిపించడం తగ్గించేసింది. అయితే, సోషల్ మీడియాలో హన్సిక అందాల ఆరబోత ఏమాత్రం తగ్గించలేదు. తాజాగా పొట్టి డ్రెస్సులో అమ్మడు చేసి గ్లామర్ షో నెట్టింట వైరల్ అవుతోంది.