Hardik Pandya : గర్ల్ ఫ్రెండ్‌కు బెంజ్ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన హార్దిక్ పాండ్యా.. ఫోటోలు వైరల్
టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) తన ప్రియురాలు మహికా శర్మపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు. ఆమెకు ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు. 1.7 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్ లగ్జరీ కారును కానుగా అందించాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Updated on- March 31, 2026 / 12:40 PM IST
