Hari Teja : నిరంతరం సనాతనం.. చెల్లితో కలిసి హరితేజ భజన కార్యక్రమం..
నటి హరితేజ తన చెల్లి నిత్యతో కలిసి ఇటీవల నిరంతరం సనాతనం అనే దైవ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దైవ సంకీర్తనలు, భజనలు, పురాణం ప్రవచనాలు చేసే ఓ దైవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చక్కగా సాంప్రదాయంగా రెడీ అయి నిర్వహించిన ఆ కార్యక్రమానికి సంబంధించిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు ఈ అక్కాచెల్లెళ్లు.
- Saketh U
- Published on- May 15, 2026 / 10:37 PM IST
Hari Teja
