Hari Teja : హిమ పర్వత అందాలను ఆస్వాదిస్తున్న హరితేజ..
తెలుగునాట బిగ్‌బాస్ తో మంచి ఫేమ్ ని సంపాదించుకున్న నటి హరితేజ.. కుటుంబంతో కలిసి కాశ్మీర్ టూర్ ని ఎంజాయ్ చేస్తుంది. కుటుంబంతో కలిసి హిమ పర్వత అందాలను ఆస్వాదిస్తున్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.