×
Ad

Harish Uthaman : OG వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన నటుడు.. పవర్ స్టార్ తో హరీష్ ఉత్తమన్..

గత సంవత్సరం వచ్చిన పవన్ కళ్యాణ్ OG సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ కి ఎప్పటికి గుర్తుండిపోయే పవర్ ఫుల్ సినిమాగా నిలిచింది OG. పార్ట్ 2 కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో పవన్ సహాయకుడిగా నటించిన హరీష్ ఉత్తమన్ పవన్ తో ఉన్న పలు వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో షేర్ చేసి స్పెషల్ మెమరీస్ అని పోస్ట్ చేసాడు.

  • Published On : February 18, 2026 / 05:17 PM IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9