HBD Jaya Krishna : మ‌హేశ్ అన్న కొడుకు పుట్టిన రోజు.. స్పెష‌ల్ ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్‌

మ‌హేశ్ బాబు అన్న కొడుకు ఘ‌ట్ట‌మ‌నేని జ‌య‌కృష్ణ పుట్టిన రోజు సంద‌ర్భంగా హీరోయిన్ ర‌షా థ‌డానీ (HBD Jaya Krishna) శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది. వీరిద్ద‌రు క‌లిసి న‌టిస్తున్న శ్రీనివాస మంగాపురం చిత్ర షూటింగ్ నుంచి స్పెష‌ల్ ఫోటోల‌ను షేర్ చేసింది.

1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13