Nayani Pavani : బిగ్ బాస్ భామ నయని పావని బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు..
నేడు బిగ్ బాస్ భామ, సోషల్ మీడియా ఫేమ్ నయని పావని పుట్టిన రోజు కావడంతో నటి దివ్యశ్రీ తన బర్త్ డే ని సెలబ్రేట్ చేసి, ఆ ఫొటోలతో పాటు గతంలో వారిద్దరూ కలిసి దిగిన పలు ఫోటోలను కూడా షేర్ చేసి తన ఫ్రెండ్ పావనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.










Nayani Pavani Birthday Celebrations
