Kiran Abbavaram: కొడుకు ‘హను’ బర్త్ డే.. క్యూట్ ఫోటోలు షేర్ చేసిన హీరో కిరణ్ అబ్బవరం

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) తన ముద్దుల కొడుకు 'హను' పుట్టినరోజు సందర్భంగా కొన్ని క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ముద్దులొలికేలా ఉన్న ఆ బుడ్డోడి పిక్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన అభిమానులు, నెటిజన్లు జూనియర్ కిరణ్ అబ్బవరానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు.

1/6
2/6
3/6
4/6
5/6
6/6