Sundeep Kishan : పెంపుడు కుక్కను పరిచయం చేసిన సందీప్ కిషన్.. ఎంత క్యూట్‌గా ఉందో..
హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) తన పెంపుడు కుక్కను పరిచయం చేశాడు. దాని పేరు TECHNO గా చెప్పాడు. దానితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
- Thota Vamshi Kumar
- Updated on- August 31, 2026 / 12:48 PM IST
