Vijay Deverakonda : విజయ్ దేవరకొండ యాడ్ షూట్ ఫోటోలు చూశారా?

ఇటీవల విజయ్ దేవరకొండ KFC కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యాడు. KFC యాడ్ కోసం పలు స్పెషల్ ఫోటోలు తీశారు. ప్రస్తుతం ఆ యాడ్ ఫోటోలు, వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8