Kayadu Lohar: చీరలో ఫంకీ బ్యూటీ కాయాదు లోహర్.. ఈవెంట్ ఫొటోలు వైరల్
కాయదు లోహర్(Kayadu Lohar) హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ ఫంకీ. తాజాగా ఈ మూవీ సాంగ్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో చీరలో అందాలు ఆరబోసింది కాయదు. ఆ ఫోటోలను మీరు కూడా చూసేయండి.
- V Santhosh Kumar
- Published On : February 1, 2026 / 10:46 AM IST
