Surbhi: దుబాయ్‌లో వెకేషన్స్ ఎంజాయ్ చేస్తున్న సురభి..

సందీప్ కిషన్ బీరువా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ "సురభి". ఆ తరువాత 'జెంట్ల్‌మ్యాన్', 'ఎక్స్‌ప్రెస్ రాజా' వంటి సినిమాలతో తెలుగు వారికీ దగ్గరయింది. చివరిగా ఈ అమ్మడు ఆది సాయికుమార్ 'శశి' సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సినిమాలకు బ్రేక్ ఇచ్చి దుబాయ్ ఎడారిలో వెకేషన్స్ ఎంజాయ్ చేస్తుంది.

1/6
Heroine Surbhi enjoying vacations in Dubai
2/6
Heroine Surbhi enjoying vacations in Dubai (1)
3/6
Heroine Surbhi enjoying vacations in Dubai (2)
4/6
Heroine Surbhi enjoying vacations in Dubai (3)
5/6
Heroine Surbhi enjoying vacations in Dubai (4)
6/6
Heroine Surbhi enjoying vacations in Dubai (5)