Anasuya Bharadwaj: చీరలో అనసూయ అందాలు.. క్రేజీ స్టిల్స్ తో ఫోజులు..
టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj). ఇక అందాల ఆరబోతలో ఈ అమ్మడు ఏమాత్రం వెనుకాడదు. తన లేటెస్ట్, గ్లామరస్ ఫోటో షూట్ లను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఆమె శారీలో దిగిన ఫోటోలను షేర్ చేసింది. ట్రెడిషనల్ వియర్ లో కూడా హాట్ గా కనిపిస్తున్న అనసూయ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.