Ilayaraja Live Concert : హైదరాబాద్ ఇళయరాజా లైవ్ కాన్సర్ట్ 2023 గ్యాలరీ..
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇటీవల హైదరాబాద్ లో లైవ్ కాన్సర్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనేకమంది సినీ ప్రముఖులు, మ్యూజిక్ ప్రియులు, ఇళయరాజా అభిమానులు వచ్చి గ్రాండ్ సక్సెస్ చేశారు.